SERVING PEOPLE IS EXCELLENT - COMMUNITY DEVELOPMENT
मंदाकिनी सलिल चन्दन चर्चिताय
नंदीश्वर प्रमथनाथ महेश्वराय।
मंदार पुष्प बहुपुष्प सुपूजिताय
तस्मै मकाराय नमः शिवाय॥
नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते । शङ्खचक्रगदाहस्ते महालक्ष्मि नमोऽस्तु ते ॥
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహూమ్ ||
దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ||
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ||
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షం పాడ్యమి తిధి ఉత్తరాషాఢ నక్షత్రం సోమవారం 19 జనవరి 2026